Pawan Kalyan ట్వీట్ పై హర్షం వ్యక్తం చేస్తున్న CM Jagan ఫ్యాన్స్ || Oneindia Telugu

2020-07-04 11,405

Andhra pradesh : Janasena Cheif pawan kalyan praises ap cm ys jagan on his governance.
#Pawankalyan
#Janasena
#Ysrcp
#Ysjagan
#Ysjaganmohanreddy
#TDP
#Andhrapradesh
#Amaravati


రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్‌ సర్వీసులను సీఎం వైఎస్‌ జగన్ ఒకేసారి‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పవన్‌ ట్విటర్‌లో స్పందించారు